Friday, 6 January 2012

సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి?




















హెబ్రీ Heb 12:7  శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 12:8  కుమాళ్లయినవారందరు శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులుగారు. 12:9  మరియు శరీరసంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైనవానికి మరిఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? 12:10  వారు కొన్ని దినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. 12:11  మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
















1 comment:

  1. Buy Yelp Reviews
    1~Yelp Reviews Lasting Guaranteed
    2~100% Recovery Guaranty
    3~Non- Drop and Manual
    4~Verified Accounts and Active Profiles
    5~Customer Support Every Time and Every Day
    6~High Quality Service
    7~Very Fast Delivery
    8~Very Cheap Prices
    9~Yelp reviews Add Time 12 Hours
    10~100% Money Back Guaranteed
    11~Work Instant Start
    12~Always Used Old and Real Looking Profile
    13~Always Used 60% Male and 40% Female Accounts
    14~Mostly Bio and Photos of the USA Profile
    15~Drop Reviews 100% Guarantee and Replacement
    16~Low Prices on All Reviews
    17~100% Online Credibility
    18~Free From 1 Review

    Do you think your review will be deleted? Or will we delete? Because we are not like other providers. We give 100% non-drop and permanent reviews. I have been working in this section for a long time so that you can trust my skills.

    For talk more about getting & Buy Yelp Reviews or any service contract with us
    Email: buysmmusa@gmail.com

    Skype: buysmmusa

    Telegram: @buysmmusa

    WhatsApp: +1 (307) 763-5001

    ReplyDelete