ఈనాడు ఎక్కడ విన్న మరణ వార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి . ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఏదో రీతిగా చనిపోతునే ఉన్నారు .ఏ రోజు ఎవరికీ ఏమి సంబవిస్తుందో తెలియదు .మరణం ఎలాగు తప్పదు .కాని మరణించాక నేను ఎమౌతాను అనేది ఒక పెద్ద ప్రశ్న .ప్రకృతి రీతిగా మన శరీరం నుండి ఆత్మ వేరై నిత్యత్వం లోకి వెళ్లి పోతుంది .ఆ ఆత్మ నశించి పోకుడదనే యేసు క్రీస్తు ఈ భూమి మీదకు మానవ రూపములో వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన ఆ సిలువకి కొట్ట బడ్డాడు .మన భారత దేశంలో మహా పురుషులు ,మేధవులు ,పండితులు పుట్టారు గిట్టారు కాని వేదం చెప్పినట్టుగా సర్వ మంగీకారం అయినట్టే బలియగం ద్వారా మనుషుల పాప పరిహార్ధం తన స్వంత పరిశుద్ధ రక్తాన్ని చిందిచినపరమాత్ముడు వీరిలో ఎవరైనా వున్నారో ఆలోచించండి .ఎవరు లేరు కదా ...?
అందుకే ఆ రక్షకున్ని అంగీకరించి నీ పాపములను దేవుని యెదుట ఒప్పుకొని ఆయనను సేవించు...............
మీ...
పీటర్
ప్రార్ధన అవసరతలకు +919989975039
tags:Christmas , Christmas message ,,Christmas wallpapers , Christmas , Christmas message ,,Christmas wallpapers , Christmas , Christmas message ,,Christmas wallpapers ,
No comments:
Post a Comment